👉ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ కింద 8 జూనియర్ రీసెర్చ్ పోస్ట్లకు నోటిఫికేషన్ జారీ చేశారు.
👉అర్హత: అభ్యర్థులు గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్, CSIR-UGC NET, గేట్లో అర్హత సాధించాలి.
👉మొత్తం పోస్టులు : 8
👉పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో
👉శాలరీ : నెలకు రూ.31,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు చివరి తేదీ: 31/7/2023
👉వెబ్సైట్: https://www.iitm.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: