Type Here to Get Search Results !

10th, ఇంటర్ అర్హతతో భారీగా రైల్వేలో ఉద్యోగాలు..మెరిట్ ఆధారంగా ఎంపిక...


👉Railway Recruitment Notification 2023:

👉సౌత్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది.

👉అర్హత : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షల్లో (లేదా వాటికి సమానమైన ఎగ్జామ్స్) కనీసం 50% మొత్తం మార్కులు పొంది ఉండాలి.

👉 వయస్సు:  15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ఎస్సీ (షెడ్యూల్డ్ కులం), ఎస్టీ (షెడ్యూల్డ్ తెగ), ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు), దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు:  904

👉ఖాళి వివరాలు
▪️హుబ్బళ్లి డివిజన్లో 237 పోస్టులు
▪️ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ (హుబ్బల్లి)లో 217 పోస్టులు
▪️ బెంగళూరు డివిజన్లో 230 పోస్టులు
▪️ మైసూరు డివిజన్లో 177 పోస్టులు
▪️ సెంట్రల్ వర్క్షాప్ (మైసూరు) 43 పోస్టులకు సౌత్ వెస్ట్రన్ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉దరఖాస్తుఫీజు: 
▪️జనరల్, OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100. దీనిని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ పద్ధతులను ఉపయోగించి ఆన్లైన్లో చెల్లించాలి.
▪️SC, ST, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

👉 ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెట్రిక్యులేషన్, ITI పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.

👉 ఇందులో టాప్ లో ఉన్న వారికి అప్రెంటిస్ పోస్టులకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

👉ట్రైనింగ్ పీరియడ్:
▪️రైల్వే బోర్డు నియమాలు, ఆదేశాల ప్రకారం అన్ని ట్రేడ్లకు శిక్షణా కాలం ఒక సంవత్సరం ఉంటుంది.
▪️ట్రైనింగ్ పీరియడ్ లో ఎలాంటి హాస్టల్ వసతి లభించదు.
👉ఈ పోస్టులకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే, అభ్యర్థులు swractapp2223@gmail.com మెయిల్ ద్వారా బోర్డుని సంప్రదించవచ్చు.

👉 దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగష్టు 02, 2023

👉Website : rrchubli.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments