👉Job Mela in Vijayawada:
👉ఐటీఐ పూర్తి చేసిన వారికి వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు జులై 24వ తేదిన విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులోని తమ కళాశాల ఆవరణలో జాబేళా నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు.
👉ఎక్స్ట్రానిక్స్, రమేష్ ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్ హాస్పటల్, హయత్ ప్లేస్ వివిధ ఉద్యోగాల భర్తీకి ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ జాబేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
👉 ఐటీఐ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఐటీఅండ్స్ఎం, పెయింటర్, వెల్డర్ ట్రేడ్ అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
👉 ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో జరిగే జాబేళాకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: