Type Here to Get Search Results !

డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కు చెందిన మెయిల్ మోటార్ సర్వీసులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కు చెందిన మెయిల్ మోటార్ సర్వీస్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

👉వయస్సు : 01.07.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ ST/ SC లకి 5 ఏళ్లు
▪️ OBC కి 3ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.

👉శాలరీ : రూ.19,900 నుంచి రూ.68,200 వరకు ఉంటుంది.

👉జాబ్ & ఖాళీలు:

1. మోటార్ వెహికల్ మెకానిక్: 02 పోస్టులు

2. మోటార్ వెహికల్ ఎలక్ట్రిషియన్: 01 పోస్టు

3. పెయింటర్: 01 పోస్టు

4. టైర్మ్యాన్: 01 పోస్టు

👉మొత్తం పోస్టుల సంఖ్య: 05

👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
ఆఫ్లైన్ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్టు ద్వారా మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, నం.4, బసవేశ్వర రోడ్, వసంత్ నగర్, బెంగళూరు చిరునామాకు పంపాలి.

👉ఎంపిక విధానం: కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తుకు ప్రారంభ తేదీ: జూలై 20, 2023

👉 దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 05, 2023

👉Websitewww.indiapost.gov.in

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.




👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments