👉TCIL Recruitment Notification 2023:
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 50
👉పోస్టుల వివరాలు:
▪️సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్,
▪️ఆండ్రాయిడ్/ఐవోఎస్ సెక్యూరిటీ రీసెర్చర్,
▪️డార్క్ వెబ్ రీసెర్చర్
▪️సైబర్ లా ఎక్స్పర్ట్
▪️ సైబర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్
▪️ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(ప్రొక్యూర్మెంట్)
▪️ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(ఆఫీస్ ఎక్స్పర్ట్)
▪️ టెక్నికల్ అసిస్టెంట్ తదితరాలు.
👉దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: csp.mha@tcil.net.in
👉ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 04.08.2023
👉Website: https://www.tcil.net.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: