Type Here to Get Search Results !

MMRCL మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఈ నోటిఫికేషన్ ద్వారా MMRCLలో మేనేజర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 పోస్టులు - ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 5 పోస్టులు

2. జూనియర్ ఇంజనీర్-II (ట్రాక్): 4 పోస్టులు

3. ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫైనాన్స్): 2 పోస్టులు

4. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్: 2 పోస్టులు

5. డిప్యూటీ జనరల్ మేనేజర్: 2 పోస్టులు

6. జనరల్ మేనేజర్: 1 పోస్ట్

7. డిప్యూటీ ఇంజనీర్: 1 పోస్ట్

8. ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్: 1 పోస్ట్

9. సూపర్వైజర్ (ఆపరేషన్ సెక్యూరిటీ): 1 పోస్ట్

10. సూపర్వైజర్ (మెటీరియల్స్ మేనేజ్మెంట్): 1 పోస్ట్

👉వయస్సు :  అభ్యర్థుల గరిష్ట వయస్సు పోస్ట్ ప్రకారం 55/50/40/35 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
▪️ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇవ్వబడుతుంది.

👉శాలరీ : పోస్టు ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.34,020 నుంచి రూ.2,80,000 వరకు జీతం ఇస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
▪️ అభ్యర్థులు సంబంధిత రంగంలో వారి అర్హత/అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు.

👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21 జూన్ 2023

👉దరఖాస్తులకు చివరి తేదీ: 01 ఆగస్టు 2023

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తుతో పాటు విద్యార్హత సర్టిఫికేట్లను జత చేసి.. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR), ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, MMRCL -లైన్ 3 ట్రాన్సిట్ ఆఫీస్, E బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (తూర్పు), ముంబై- 400051 అడ్రస్ కు పంపించాలి.

👉Websitehttps://mmrcl.com/en 

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉 Telegram Link:

Tags

Post a Comment

0 Comments