Type Here to Get Search Results !

సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ స్కేల్ -2 ప్రభుత్వ ఉద్యోగాలు... జూలై 15 వరకే దరఖాస్తులకు అవకాశం...

👉సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ -2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషనన్ను విడుదల చేసింది.

👉అర్హత: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ / ఎంసీఏ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
▪️sc/st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.48,170 నుంచి రూ. 69,810/-

👉మొత్తం ఖాళీల సంఖ్య : 1000 పోస్టులు

👉పోస్టులు: మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్) మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు :
▪️ జనరల్ అభ్యర్థులకు  రూ.850/-
▪️ ఎస్సీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175/-

👉దరఖాస్తు ప్రారంభ తేది : జూలై 02, 2023

👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: జూలై 15, 2023

👉 క్యాటగిరిల వారీగా ఖాళీల వివరాలు ఈ క్రింది నోటిఫికేషన్ లో చూడగలరు.




👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉 Telegram Link:




Tags

Post a Comment

0 Comments