👉AP: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెలలో డీఎస్సీ ప్రకటన ఉండే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు సీeఎం జగన్ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ప్రకటన చేస్తారని మంత్రి బొత్స వివరించారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.