Type Here to Get Search Results !

IPR Recruitment 2023: ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు...


👉IPR Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీల : 55

👉విభాగాలు:
▪️ కంప్యూటర్ ఇంజనీరింగ్,
▪️ సివిల్ ఇంజనీరింగ్,
▪️ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
▪️ ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
▪️మెకానికల్ ఇంజనీరింగ్,
▪️ ఇన్స్ట్రుమెంటేషన్-కంట్రోల్ ఇంజనీరింగ్.

👉అర్హత - స్టెపెండ్ వివరాలు :

1.గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్: సంబంధిత స్పెషలైజేషన్లో
బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
▪️స్టైపెండ్ : నెలకు రూ.10,500/- చెల్లిస్తారు.

2.టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్: సంబంధిత స్పెషలైజేషన్లో
డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
▪️స్టైపెండ్ : నెలకు రూ.9,400/- చెల్లిస్తారు.

👉అప్రెంటిస్ షిప్ వ్యవధి: ఒక ఏడాది.

👉ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.08.2023

👉వెబ్సైట్https://www.ipr.res.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉 Telegram Link:

Tags

Post a Comment

0 Comments