👉Tech Mahindra Free Job Training:
👉ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశం.
👉టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో నిర్మాణ్ సంస్థ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ మయూర్ పట్నాల ఒక ప్రకటనలో తెలిపారు.
👉3నెలల శిక్షణ అనంతరం ఉపాధి:
▪️టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, హెచీఎంఎల్, సీఎస్ఎస్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ స్కిల్స్, బేసిక్ అకౌంటింగ్ స్కిల్స్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
👉కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.
👉 ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జాబీ జంక్షన్ ప్రాంతంలో ఉన్న నిర్మాణ్ ఆర్గనైజేషన్ కేంద్రంలో గానీ, 9502874304, 9908104113 నెంబర్లకు
👉 ఈ నెల 15లోగా సంప్రదించాలని సూచించారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉 Telegram Link: