👉Railway Recruitment Notification 2023:
👉అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 904
👉 విభాగాలు/వర్క్ షాప్ లు /యూనిట్లు: హుబ్బళ్లి డివిజన్, క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ (హుబ్బళ్లి), బెంగళూరు డివిజన్, మైసూరు డివిజన్, సెంట్రల్ వర్క్ షాప్ (మైసూరు).
👉ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్, పీఏఎస్ఏఏ, స్టెనోగ్రాఫర్.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: 10వ తరగతి, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.08.2023.
👉 వెబ్సైట్: https://www.rrchubli.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link:https://t.me/+WOlyYT7KikdlOGRl