Type Here to Get Search Results !

ICMR-NARFBR (ఎన్ఏఆర్ఎఫ్ఎఆర్) 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ICMR-NARFBR Recruitment Notification 2023:

👉అర్హత: ఖాళీలని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉పోస్టులు - వయస్సు :
▪️ టెక్నికల్ అసిస్టెంట్ కు - 30 ఏళ్లు
▪️ టెక్నీషియన్ కు - 28 ఏళ్లు
▪️ ల్యాబ్ అటెండెంట్ కు - 25 ఏళ్లు మించకూడదు.

👉మొత్తం ఖాళీలు : 46 పోస్టుల

👉 వివరాలు:
 ▪️టెక్నికల్ అసిస్టెంట్ - 03
 ▪️టెక్నీషియన్ 1- 08
▪️ల్యాబ్ అటెండెంట్1 - 35

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
 దరఖాస్తును డైరెక్టర్, ఎన్ఎఆర్ఎఫ్ఎబీఆర్, జీనోమ్ వ్యాలీ, కొల్తూర్(పోస్టు),శామీర్పేట్(మ), హైదరాబాద్ చిరునామకు పంపించాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 14.08.2023

👉వెబ్సైట్: https://www.narfbr.org/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Tags

Post a Comment

0 Comments