👉HCL: ఐటీఐ అర్హతతో హెచ్ సీ ఎల్ లో ఉద్యోగాల భర్తీ... మెరిట్ ఆధారంగా ఎంపిక..
👉అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో 10వ తరగతి/ 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత.
👉వయస్సు : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 184
👉మేట్, బ్లాస్టర్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్, మాసన్, హార్టికల్చర్ అసిస్టెంట్ తదితరాలు.
👉విభాగాలు: మైన్స్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్, సివిల్, మెకానికల్ తదితరాలు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: మెరిట్, ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు చివరి తేది: 05/08/2023
👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl