👉గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం:
👉విజయవాడ వించిపేటలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో...
▪️ ఎకనామిక్స్
▪️కామర్స్
▪️ సివిక్స్
▪️ ఇంగ్లీష్
▪️ బోటనీ
▪️ ఉర్దూ
సబ్జెక్టులు బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
👉అర్హత : పీజీలో సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.
👉ఆసక్తికలవారు ఈ నెల 12న ఉదయం 11 గంటలకు కళాశాలకు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: