👉DRDO ద్వారా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయబడింది.
👉 దీని ప్రకారం అప్రెంటిస్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది.
👉ఖాళీల వివరాలిలు :
▪️మెకానిక్ మోటార్ వెహికల్ (MMV) -1 పోస్ట్
▪️డ్రాఫ్ట్స్మన్ (సివిల్) - 4 పోస్టులు
▪️ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 3 పోస్టులు
▪️ఎక్విప్మెంట్ మెకానిక్ - 4 పోస్టులు
▪️లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) - 6 పోస్టులు
▪️కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) -18
పోస్టులు
👉ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా 36 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉అర్హత :ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 18 సంవత్సరాలు నుంచి 37 సంవత్సరాలు మధ్య ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం:
▪️విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఈ పోస్టులకు ఎంపిక చేయబడతారు.
▪️ షార్టిస్ట్ చేసిన అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ / ఇంటర్వ్యూకి పిలుస్తారు.
▪️ఇంటర్వ్యూ సమయంలో ధృవీకరణ కోసం అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్ల కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.
👉స్టైఫండ్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7 వేలు స్టైఫండ్ లభిస్తుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14,2023
👉 Website: https://rac.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉 Telegram Link: