Type Here to Get Search Results !

Krishna: LL.B/B.A.LL.B ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల...


👉కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని LLB కోర్సుల (2010, 2018 రెగ్యులేషన్) 4, 8వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

👉 ఆగస్టు 1 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

👉సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు KRU అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.

👉 2010 రెగ్యులేషన్ వారికి 100 మార్కులకు, 2018 వారికి 70 మార్కులకు ఈ పరీక్షలు జరుగుతాయి.

👉పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments