Type Here to Get Search Results !

IREL లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉IREL (India) Limited Recruitment Notification 2023:

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 20.08.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 35

👉 విభాగాలు:
▪️మెకానికల్
▪️ మైనింగ్
▪️ ఎలక్ట్రికల్
▪️ కెమికల్
▪️ మినరల్
▪️హెచ్ ఆర్ 
▪️ ఫైనాన్స్

👉స్టైపెండ్ : నెలకు రూ.57,000 చెల్లిస్తారు.

👉 దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 20.08.2023

👉అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: సెప్టెంబర్ రెండో వారంలో...

👉రాతపరీక్ష తేది: సెప్టెంబర్ నాలుగో వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉంటుంది.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments