👉గురుకులాల్లో 9,210 పోస్టుల హాల్ టిక్కెట్లు
విడుదల...
👉TS: రాష్ట్రంలోని గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించే ఆన్లైన్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. టీజీటీ, లైబ్రేరియన్, పీడీ ఇన్ స్కూల్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు https://treirb.aptonline.in/ వెబ్సైట్లో లాగిన్ అయ్యి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👉ఆగస్టు 1 నుంచి 23 మధ్య జరిగే ఈ పరీక్షలకు 2.63 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
👉Website : https://treirb.aptonline.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: