👉దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 జీడీఎస్ ఉద్యోగాల భర్తీకి తపాలాశాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
👉అయితే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.
👉 ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయడం జరిగింది...
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: