Type Here to Get Search Results !

నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ బయోలాజికల్స్ లో ఉద్యోగాలు..జులై 31చివరి తేది...


👉నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (NIB) మ్యాన్ పవర్ కోసం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తును ఆహ్వానిస్తుంది.

👉బెంచ్ బయాలజిస్ట్: 65 పోస్టులు

👉అర్హత: మైక్రోబయాలజీ/ ఫార్మకాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ మాలిక్యులర్ బయాలజీ/ M.Pharma/ B.Tech లేదా అనుబంధ బయోలాజికల్ సైన్సెస్ లో M.Sc లేదా 60 మార్కులతో తత్సమానం

👉వయస్సు : 30 సంవత్సరాలు

👉శాలరీ : రూ.40000/- ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు తమ రెజ్యూమ్ ని...

లేదా
ఇమెయిల్ ద్వారా పంపవలెను.

👉చివరి తేదీ: జూలై 31, 2023

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments