👉 Prasara Bharathi Recruitment Notification 2023:
👉తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల(పీటీసీ) నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఉపసంచాలకులు మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
👉అర్హతలు: PG డిప్లొమా/ జర్నలిజంలో డిగ్రీ/మాస్ మీడియా లేదా గ్రాడ్యుయేట్ కలిగి జర్నలిజంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో లేదా సంబంధిత జిల్లా మునిసిపాలిటీకి 10 కిమీ పరిధిలో నివసించి ఉండాలి.
👉 దరఖాస్తుల కోరుతున్న జిల్లాలు :
1. హైదరాబాద్
2. భద్రాద్రి కొత్తగూడెం
3. జయశంకర్ భూపాలపల్లి
4. జోగులాంబ గద్వాల్
5. కొమరం భీం అసిఫాబాద్
6. మహబూబ్ నగర్
7. మెదక్
8. ములుగు
9. నాగర్ కర్నూలు
10. నారాయణపేట
11. నిర్మల్
12. నిజామాబాద్
13. పెద్దపల్లి
14. రంగారెడ్డి
15. వికారాబాద్
16. వరంగల్ (అర్బన్)/హనుమకొండ
17. యాదాద్రి భువనగిరి.
18. కామారెడ్డి
👉వయస్సు : దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️స్వయం ధృవీకరణ చేసిన సర్టిఫికేట్ల కాపీలను జత చేయాలి. విద్యార్హత సర్టిఫికేట్లకు సంబంధించి ఒక జిరాక్స్ సెట్ ను పంపించాలి. దీంతో పాటు.. రెండు పాస్ పోర్ట్ ఫొటో గ్రాఫ్ లతో సహా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఈ), ఆశాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ - 500004 అడ్రస్ కు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2023
👉Website : https://prasarbharati.gov.in/pbvacancies/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: