Type Here to Get Search Results !

IIT హైదరాబాద్లో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..


👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ /పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.

👉 విభాగాలు: మైక్రోఎలక్ట్రానిక్స్/నానో ఎలక్ట్రానిక్స్/నానో టెక్నాలజీ/నానో బయోటెక్నాలజీ/మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితరాలు.

👉 Age: 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.47,000 చెల్లిస్తారు.

👉 ఎంపిక విధానం: షార్ట్స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఈమెయిల్fendlabiith@gmail.com

👉 దరఖాస్తులకు చివరితేది: 20.07.2023.

👉 వెబ్సైట్https://iith.ac.in/




Tags

Post a Comment

0 Comments