👉IGNOU Recruitment Notification 2023:
👉అర్హత: పోస్టును అనుసరించి బీసీఏ/బీఎస్సీ/బీఏ/బ్యాచిలర్స్ ఆఫ్ వొకేషనల్/బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
👉మొత్తం ఖాళీలు : 12పోస్టులు
👉వివరాలు:
▪️టెక్నికల్ అసిస్టెంట్-8
▪️ టెక్నికల్ మేనేజర్-4
👉వయసు: 37 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.34,800 నుంచి రూ.39,100 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.08.2023
👉వెబ్సైట్: http://www.ignou.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉 Telegram Link: