👉Pradhan Mantri Kaushal Vikas Yojana:
◾️ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
👉ప్రస్తుతం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ సేల్స్ అసోసియేట్ అంశాలపై 55 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది.
👉వీటితో పాటు కంప్యూటర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ టిప్స్ పై శిక్షణ ఇస్తారు.
👉 పదో తరగతి పాస్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఫెయిల్ అయి, 18 నుంచి 32 సంవత్సరాల్లోపు ఉన్న వారు అర్హులు.
👉పూర్తి వివరాలకు అనంతపురం శివారులోని చిన్మయనగర్ లో ఉన్న కౌశల్ కేంద్రాన్ని 7032134767, 8125746282 సంప్రదించవచ్చు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉 Telegram Link: