👉CSIR-CECRI Recruitment Notification 2023:
👉అర్హత: ఎంఈ/ ఎంటెక్(కెమికల్ ఇంజనీరింగ్)/ పీహెచ్(కెమిస్ట్రీ/కెమికల్ సైన్స్)ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: 32 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.67,700 వరకు ఉంటుంది.
👉మొత్తం ఖాళీలు :18
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.07.2023
👉వెబ్సైట్: https://cecri.res.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉 Telegram Link: