Type Here to Get Search Results !

ICFRE హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ICFRE Hyderabad Jobs 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/12వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

👉మొత్తం ఖాళీలు : 06 పోస్టుల

👉పోస్టుల వివరాలు:
▪️లోయర్ డివిజన్ క్లర్క్-01
▪️మల్టీ టాస్కింగ్ స్టాఫ్-05

👉వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా
ది డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ, దూలపల్లి, కొంపెల్లి ఎస్.ఒ., హైదరాబాద్-500100 చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 31/07/2023

👉వెబ్సైట్http://ifb.icfre.gov.in/

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments