👉చెన్నైలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఎన్బీఎఫ్సీ) ఆధ్వర్యంలో ఉన్న రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ఎంఎఫ్ఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ ఉత్తీర్ణత.
👉వయస్సు : 28 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ : ఏటా రూ.3.5లక్షలు నుంచి రూ.8లక్షలు వరకు ఉంటుంది.
👉మొత్తం ఖాళీలు: 140
👉పోస్టుల వారీగా ఖాళీలు:
1. సీనియర్ మేనేజర్: 10
2. మేనేజర్: 10
3. డిప్యూటీ మేనేజర్: 35
4. అసిస్టెంట్ మేనేజర్: 35
5. అడ్మిన్ అసిస్టెంట్: 50
👉దరఖాస్తు ఫీజు: రూ.500/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు ప్రారంభ తేది:
జూన్ 29, 2023
👉దరఖాస్తులకు చివరి తేది:
జూలై 19, 2023
👉వెబ్సైట్: www.repcomicrofin.co.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: