Type Here to Get Search Results !

సెంట్రల్ బ్యాంకు లో 1,000 మేనేజర్ స్కేల్-2 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.

👉అర్హత: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ / ఎంసీఏ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు:
◾️ 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
◾️sc/st కి 5 ఏళ్ళు
◾️ OBC కి 3 ఏళ్ళు
◾️PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ: నెలకు రూ.48,170 నుంచి  రూ. 69,810/- వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీల సంఖ్య : 1000 పోస్టులు

👉పోస్టులు: మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2

👉దరఖాస్తు రుసుము:
◾️జనరల్ అభ్యర్థులకు రూ.850/-
◾️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు ప్రారంభతేది : జూలై 02, 2023

👉 దరఖాస్తులకు చివరి తేది: జూలై 15, 2023


👉 నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.

👉Page: 1
👉Page: 2
👉 ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments