👉న్యూ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హత:పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ / సీఏ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీబీఏ ఉత్తీర్ణత.
👉వయస్సు : 31/03/2023 నాటికి 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
◾️నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
◾️ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
◾️ ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
◾️దివ్యాంగులకు 10 సంవత్సరాలు
◾️ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
👉పోస్టులు : స్పెషలిస్ట్ ఆఫీసర్స్
👉 మొత్తం ఖాళీలు : 183
👉విభాగాల వారీగా ఖాళీలు:
◾️ఐటీ ఆఫీసర్ (జీఎంజీఎస్-1): 24 పోస్టులు
◾️ రాజ్భాషా ఆఫీసర్ (జీఎంజీఎస్-1): 02 పోస్టులు
◾️సాఫ్ట్వేర్డెవలపర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు
◾️లా మేనేజర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు
◾️ఛార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు
◾️సెక్యూరిటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు
◾️డిజిటల్ మేనేజర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు
◾️ఫోరెక్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు
◾️మార్కెటింగ్ రిలేషన్షిప్ మేనేజర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు
◾️టెక్నికల్ ఆఫీసర్-సివిల్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️ఛార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️డిజిటల్ మేనేజర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️ రిస్క్ మేనేజర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️ఫోరెక్స్ డీలర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️ ట్రెజరీ డీలర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️లా మేనేజర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️ఫోరెక్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
◾️ ఎకనమిస్ట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు
👉శాలరీ : నెలకు రూ.36000 నుంచి రూ.78230 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు:
◾️ జనరల్ అభ్యర్థులకు రూ.850/-
◾️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 /- చెల్లించాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:రాతపరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
👉దరఖాస్తుల ప్రారంభతేది : 28/06/2023
👉 దరఖాస్తులకు చివరితేది: 12/07/2023
👉website: www.punjabandsindbank.co.in
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl