Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు : 1,558

👉1.మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్) : 1198 పోస్టులు

2. హవల్దార్ (గ్రూప్-సి (గ్రూప్-సి నాన్-గెజిటెడ్, మినిస్టీరియల్): 360 పోస్టులు

👉అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 01-08-2023 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️SC/ST లకు 5 ఏళ్ళు
▪️OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.35,000 నుంచి రూ.1,98,200 చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఎంటీఎస్ ఖాళీలకు సెషన్-1, 2
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు : రూ.100/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు ప్రారంభతేది : జూలై 01, 2023

 👉దరఖాస్తులకు చివరి తేది: జూలై 21, 2023

👉వెబ్సైట్www.ssc.nic.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:





Tags

Post a Comment

0 Comments