👉 డిగ్రీ అర్హతతో 4,175 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
👉ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2024-2025 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ) -XIII నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
👉 దేశ వ్యాప్తంగా 11రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది.
👉అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
👉వయస్సు : 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
◾️ SC/ST లకు 5 ఏళ్ళు
◾️OBC కి 3 ఏళ్ళు
◾️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.45,000 నుంచి రూ.1,88,230/- వరకు ఉంటుంది.
👉పోస్టులు: క్లర్క్
👉మొత్తం ఖాళీలు: 4,175( AP - 77 & TS - 27)
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
👉దరఖాస్తులకు ప్రారంభతేది : జూలై 01, 2023
👉దరఖాస్తులకు చివరి తేది: జూలై 21, 2023
👉ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు (లేదా)
సెప్టెంబరులో జరుగుతుంది.
👉మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబరు, 2023 లో
నిర్వహిస్తారు.
👉వెబ్సైట్ : www.ibps.in
👉Telegram Link: