👉 ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2024-2025 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ) -XIII నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
👉మొత్తం 4,175 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది.
👉 పోస్టులు: క్లర్క్
👉 మొత్తం ఖాళీలు: 4,175 ( AP - 77 & TS - 27)
👉 అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
👉 వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. sc/st కి 5 ఏళ్ళు, OBC కి 3 ఏళ్ళు, PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
👉 ముఖ్యమైన తేదీలు:
👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 01, 2023
👉 👍: జూలై 21, 2023
👉 Salary: నెలకు రూ.45,000- రూ.1,88,230 చెల్లిస్తారు.
👉 ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది.
👉వెబ్సైట్ : www.ibpsonline.ibps.in
👉 Notifucagion link: https://drive.google.com/file/d/150gV5zcp3tMybOzcG1P6UhnaV7sAwUZi/view
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.