Type Here to Get Search Results !

నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు... వాటి వివరాలు...


👉నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్స్ మేళా నిర్వహిస్తున్నారు.

👉హన్మకొండ అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు
◾️ఈనెల 18న ములుగు రోడ్డు, ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

👉విన్ మోటర్ (వరంగల్, హనుమకొండ)లో ట్రైనీ టెక్నీషియన్, ట్రైనీ అడ్వైజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసేందుకు దాదాపు 40 ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

👉 పూర్తి వివరాలకు 9848895937 నంబర్ ను సంప్రదించగలరు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం క్రింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments