👉AP Anganwadi Jobs:
👉ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
👉 అనంతపురం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉పోస్టులు :
▪️అంగన్వాడీ వర్కర్ - 03
▪️మినీ అంగన్వాడీ వర్కర్ - 01
▪️ అంగన్వాడీ హెల్పర్ భర్తీ - 36
👉అర్హత :10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
▪️ అలాగే దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళై ఉండాలి.
👉విద్యార్హతలు: పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 వయోపరిమితి: 2023 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉శాలరీ వివరాలు :
1.అంగన్వాడీ వర్కర్: 11,500/-
2.మినీ అంగన్వాడీ వర్కర్: 7,000/-
3.అంగన్వాడీ హెల్పర్: 7,000/-
👉ఎంపిక విధానం: పదవ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ : జూలై 19, 2023
👉ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్,సింగనమల, నార్పల, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, కణేకల్లు, కంబదూరు, రాయదుర్గం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి ఉంది.
👉Website:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం క్రింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: