Type Here to Get Search Results !

తెలంగాణ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ జారీ చేసింది.

👉అర్హతలు: సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ.

👉శాలరీ : నెలకు రూ.54,220 nunchi 1,33,630 వరకు ఉంటుంది.

👉వయస్సు :
▪️18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ sc/st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 156

👉1. మెడికల్ ఆఫీసర్(ఆయుర్వేదం): 54 పోస్టులు

2. మెడికల్ ఆఫీసర్(హోమియో): 33 పోస్టులు

3. మెడికల్ ఆఫీసర్(యునాని): 69 పోస్టులు

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.500/-

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 07, 2023

👉 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 22, 2023


👉నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

Tags

Post a Comment

0 Comments