👉హైదరాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ డేటా ఆఫీసర్, నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హత : సంబంధిత
విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉వయస్సు : 01.07.2023 నాటికి 35 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 08
👉పోస్టుల వివరాలు:
1. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 01
2. చీఫ్ డేటా ఆఫీసర్: 01
3. నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 06
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష / ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023
👉 నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.
👉Website: https://www.ghmc.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl