Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో LIC (ఎల్ ఐ సీ) లో పార్ట్ టైం జాబ్స్... వాటి వివరాలు...


👉LIC Part Time Job: ఈ రోజుల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చాలా వరకు సంపాదించవచ్చు.

👉 తాజాగా దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పార్ట్ టైం ఏజెంట్గా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

👉పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ వర్క్:
LIC పార్టమ్, ఫుల్టైమ్ మార్గాల్లో సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

👉ఇందుకోసం ముందుగా LIC లో ఏజెంట్గా చేరాలి. తర్వాత మీకు కావలసినంత సంపాదించుకోవచ్చు.

👉 దీని ప్రత్యేకత ఏంటంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. అంటే ఈ వ్యాపారంలో సంపాదన అపరిమితంగా ఉంటుంది.

👉ఇందుకోసం పదో తరగతి పాసై ఉంటే సరిపోతుంది. LIC తో రోజుకు 4 గంటలు పని చేయడం ద్వారా నెలకి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.

👉పార్ట్ టైమ్ ఏజెంట్ లుగా చేరి ఇంట్లో కూర్చొని పనిచేయవచ్చు.

👉అవసరమైన పత్రాలు:

1. 6 పాస్పోర్ట్ సైజు ఫోటోలు

2. 10వ తరగతి మార్క్ షీట్

3. చిరునామా రుజువు,

4. ఓటరు ID, ఆధార్ కార్డు

5. వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత

6. పాన్ కార్డ్ కాపీ

7.25% వరకు కమీషన్

👉LIC ఏజెంట్ గా ఎలా మారాలి:
ఎల్ ఐ సీ ఏజెంట్ కావడానికి 10వ తరగతి ఉత్తీర్ణులై 18 ఏళ్లు నిండి ఉండాలి.

👉నగరానికి సమీపంలోని ఎల్ ఐ సీ బ్రాంచికి వెళ్లి అక్కడ డెవలప్మెంట్ అధికారిని కలవాలి. బ్రాంచ్ మేనేజర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉 మీరు ఈ ఉద్యోగానికి సరిపోతారని భావిస్తే శిక్షణ కోసం పంపుతారు. శిక్షణ 25 గంటల పాటు ఉంటుంది. ఇందులో మీకు జీవిత బీమా వ్యాపారం గురించి వివరంగా చెబుతారు.

👉 తరువాత IRDAI నిర్వహించే ప్రీ-రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

👉 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీమా ఏజెంట్ అపాయింట్మెంట్ లెటర్, గుర్తింపు కార్డును పొందుతారు.

👉ఎల్ ఐ సీ తన ఏజెంట్లకు పాలసీ మొత్తంలో 25% వరకు కమీషన్ చెల్లిస్తుంది.

👉ఇది పాలసీ మొదటి విడతలో మాత్రమే వర్తిస్తుంది. తర్వాత కమీషన్ తగ్గుతూ ఉంటుంది. పాలసీదారు ఇన్స్టాల్మెంట్ను డిపాజిట్ చేసినన్ని సార్లు ఏజెంట్ కు కమీషన్ లభిస్తుంది.

👉ఏజెంట్ పాలసీని ఒకసారి చేయిస్తే సరిపోతుంది. తర్వాత ప్రతి ఇన్స్టాల్ మెంట్లో కమీషన్ లభిస్తుంది.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl
Tags

Post a Comment

0 Comments