Type Here to Get Search Results !

నార్త్ ఈస్ట్రన్ రైల్వే లో 1,104 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NER -RRC- Recruitment Notification:

👉నార్త్ ఈస్ట్రన్ రైల్వే గోరఖ్  పూర్ లో 1,104 పోస్టుల భర్తీ..

👉మెకానికల్ వర్క్ షాప్ (గోరఖ్పూర్), సిగ్నల్ వర్క్షాప్ (గోరఖ్పూర్ కంటోన్మెంట్), మెకానికల్ వర్క్షాప్ (ఇజ్జత్ నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్ నవ్వూ జంక్షన్) తదితర యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గోరఖ్పూర్ లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్- నార్త్ ఈస్ట్రన్ రైల్వే ప్రకటన విడుదల చేసింది.

👉అర్హత :అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉మొత్తం పోస్టులు : 1104

👉పోస్టులు : యాక్ట్ అప్రెంటిస్

👉విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్ తదితరాలు.

👉వర్క్ షాప్ - యూనిట్లు :
▪️మెకానికల్ వర్క్ షాప్ (గోరఖ్పూర్),
▪️సిగ్నల్ వర్క్ షాప్ (గోరఖ్పూర్ కంటోన్మెంట్),
▪️ మెకానికల్ వర్క్ షాప్ (ఇజ్జత్ నగర్),
▪️క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్ నవ్వూ జంక్షన్) తదితరాలు

👉వయసు: 15 నుంచి 24 సంవత్సరాల  మధ్య ఉండాలి.

👉అప్రెంటిస్ షిప్ కాలవ్యవధి:
1 సంవత్సర కాలం ఉంటుంది.

👉దరఖాస్తువిధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ. 100/-

👉 దరఖాస్తులకు చివరి తేది: ఆగష్టు 2, 2023

👉వెబ్సైట్https://ner.indianrailways.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments