👉చెన్నై: చెన్నై కేంద్రంగా ఉన్న మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
👉 మొత్తం ఖాళీలు: 17
👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
👉 పోస్టుల వివరాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయనున్న పోస్టుల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదిర పోస్టులు ఉన్నాయి.
👉శాలరీ : 60,000రూ నుండి 2.3లక్షలు వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 04, 2023
👉 వెబ్ సైట్ : https://chennaimetrorail.org/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl