👉CMRL Recruitment Notification 2023:
👉నందనంలోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు CMRL నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టులను డిప్యూటేషన్, కాంట్రాక్ట్ పద్దతిపై రిక్రూట్ మెంట్ చేయనున్నారు.
👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 09
👉పోస్టులు - ఖాళీలు:
▪️డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్): 02
▪️మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్): 03
▪️మేనేజర్(ఎన్విరాన్మెంట్): 01
▪️డిప్యూటీ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్): 01
▪️అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్): 01
▪️అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్): 01
👉 విభాగాలు: ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎన్విరాన్మెంట్
👉వయస్సు : 26/07/2023 నాటికి 30 నుంచి 38 సంవత్సరాలు మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.60,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుకు చివరి తేది: 28.08.2023
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: THE ADDITIONAL GENERAL MANAGER (HR), CHENNAI METRO RAIL LIMITED, METROS, ANNA SALAI, NANDANAM, CHENNAI - 600035.
👉దరఖాస్తు ఫీజు:
▪️జనరల్ అభ్యర్థులకు రూ.300/-
▪️ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు .50/-
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: