👉NCL Recruitment Notification 2023:
👉నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ (NCL) 700 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
👉అర్హతలు :
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీకి విద్యార్హత..అభ్యర్థులు డిగ్రీ కలిగి ఉండాలి.
▪️టెక్నీషియన్ అప్రెంటిస్ లకు సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా కలిగి ఉండాలి.
👉పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్ట్, టెక్సీషియన్ ట్రైన్ పోస్టులు.
👉 మొత్తం ఖాళీలు: 700
👉వయస్సు : 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ :
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలకు నెలకు రూ. 9,000/- చెల్లిస్తారు.
▪️టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీలకు నెలకు రూ. 8,000/-
చెల్లిస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్టిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా ఆగస్టు 10, 2023న విడుదలయ్యే అవకాశం ఉంది. NCL రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ 21 ఆగస్టు 2023 నుండి ప్రారంభమవుతుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : 03.08.2023
👉Website : www.nclsil.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: