Type Here to Get Search Results !

సీఎస్ఐఆర్-సీఐఎంఏపీ, హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు... ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉CSIR-CIMAP Recruitment Notification 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.

👉మొత్తం ఖాళీలు : 04
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్-03, ప్రాజెక్ట్ అసిస్టెంట్-01

👉వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.20,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఇంటర్వ్యూ వేదిక: సీఎస్ఐఆర్-సీఐఎంఏపీ, రీసెర్చ్ సెంటర్, స్ట్రీట్ నెం. 1, అన్నపూర్ణ కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్-500092, తెలంగాణ.

👉ఇంటర్వ్యూ తేది: 26.07.2023

👉 ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30

👉వెబ్సైట్https://cimap.res.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments