👉CSIR-CECRI Karaikudi Recruitment Notification 2023:
👉మొత్తం ఖాళీలు : 37
👉విభాగాలు: హోటల్ మేనేజ్మెంట్-క్యాటరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ -కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, వెల్డర్ తదితరాలు.
👉అర్హత: అప్రెంటిస్ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ/డిప్లొమా /గ్రాడ్యుయేషన్/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: 14 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.7,700 నుంచి రూ.9,000 చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఇంటర్వ్యూ వేదిక: సీఎస్ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కాలేజ్ రోడ్, కరైకుడి.
👉ఇంటర్వ్యూ తేది: 01.08.2023 నుంచి 03.08.2023 వరకు జరుగుతాయి.
👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
👉వెబ్సైట్: https://www.cecri.res.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: