Type Here to Get Search Results !

ఖమ్మం మహిళాభివృద్ధి శాఖ లో ప్రభుత్వ ఉద్యోగాలు...


👉తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లాలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి / ఇంటర్ / 12వ తరగతి / బీఎస్సీ నర్సింగ్ / డిగ్రీ / పీజీ డిగ్రీ / ఎంఎస్సీ / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

👉వయసు: 21-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.7,944/- నుంచి రూ.23,170/- చెల్లిస్తారు.

👉మొత్తం ఖాళీలు: 09

👉పోస్టులు:
▪️కౌన్సెలర్
▪️శిశు గృహ మేనేజర్
▪️ సోషల్ వర్కర్
▪️ ఏఎన్ఎం
▪️డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉చిరునామా: బాల రక్షా భవన్ కార్యాలయం, పాత డీఆర్డీఏ కార్యాలయం, బుర్హానప్పురం, ఖమ్మం.

👉దరఖాస్తులకు ప్రారంభ తేది : జూలై 09, 2023

👉దరఖాస్తులకు చివరి తేది: జూలై 14, 2023

👉 నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.


👉వెబ్సైట్www.khammam.telangana.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments