Type Here to Get Search Results !

MDL(ఎండీఎల్) 10వ తరగతి అర్హతతో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ...


👉MDL Recruitment Notification 2023:

👉అర్హత: ఖాళీలని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

👉మొత్తం ఖాళీల సంఖ్య: 466

👉ట్రేడుల వివరాలు:
డ్రాఫ్ట్స్ మ్యాన్(మెకానికల్), ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్
తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 26.07.2023

👉ఆన్లైన్ పరీక్ష తేది: ఆగస్టు 2023

👉Website:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉 Telegram Link:
Tags

Post a Comment

0 Comments