Type Here to Get Search Results !

BECIL లో డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉న్యూదిల్లీలోని దిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ) లో పని చేయుటకు బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

👉వయసు: 21-30 ఏళ్లు ఉండాలి. ▪️sc/st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.22,744 - రూ. 80,500/- చెల్లిస్తారు.

👉పోస్టులు: ఫీల్డ్ అసిస్టెంట్

👉మొత్తం ఖాళీలు: 250

👉దరఖాస్తు రుసుము:
▪️ జనరల్ అభ్యర్థులకు రూ. 885/-
 ▪️ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు రూ.531/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ / పర్సనల్ ఇంటెరాక్షన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభ తేది : జూలై 12, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 20, 2023

👉websitewww.becil.com

👉 నోటిఫికేషన్  పూర్తి వివరాలు కింద చూడగలరు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉 Telegram Link:
Tags

Post a Comment

0 Comments