Type Here to Get Search Results !

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Bank of Maharashtra Recruitment Notification 2023:

👉పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ (లేదా) సీఏ, సీఎంఏ, సీఎఫ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు:
▪️ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 25 నుంచి 38 ఏళ్లు.
▪️ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️sc/st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ :
▪️ నెలకు స్కేల్ - 3 పోస్టులకు రూ.65,840 నుంచి రూ.98,230/-
▪️ స్కేల్ - 2 పోస్టులకు రూ.58,170 నుంచి రూ. 89,810/-

👉మొత్తం ఖాళీలు: 400

👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. ఆఫీసర్ స్కేల్ - 3: 100 పోస్టులు
2. ఆఫీసర్ స్కేల్ - 2: 300 పోస్టులు

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు :
▪️జనరల్ అభ్యర్థులకు రూ.1,180/-
▪️ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు రూ.118/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

👉దరఖాస్తు ప్రారంభం: జూలై 13, 2023

👉 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
జూలై 25, 2023


👉 నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.

👉 కేటగిరీలు వారీగా ఖాళీల వివరాలు :

👉 Examination Pattern Details:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.


Tags

Post a Comment

0 Comments