Type Here to Get Search Results !

ఇంటర్ అర్హతతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు...జులై 20 వరకే దరఖాస్తులకు అవకాశం...


👉 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్...

👉ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి మహిళ, అలాగే శిశు వికలాంగుల, వయోవృద్ధుల శాఖల్లో జిల్లా ఔట్ సోర్సింగ్ జాబ్స్ కు నోటిఫికేషన్ జారీ అయింది.

👉 ఇందులో ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. మరియు ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష కూడా అవసరం లేదు.

👉ఉద్యోగాలు - అర్హతలు: 
1.కేస్ వర్కర్: 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ◾️అంతేకాకుండా చక్కగా మాట్లాడే తత్వం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

 2.కేసు వర్కర్ చైల్డ్ లైన్ సూపర్వైజర్: గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి బిఎ సోషల్ వర్క్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనిటీ సోషియాలజీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులు ఉండి అనుభవం ఉన్న అభ్యర్థులకు వెయిటేజ్ లభిస్తుంది.

👉దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు దరఖాస్తు ఫారంలను నేరుగా సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. జూలై 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

👉దరఖాస్తు ఫీజు:
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ: 600/-, మిగతా వారికి రూ: 300/-

👉శాలరీ : ఎంపికైనటువంటి అభ్యర్థులకు వారి ఎంపికైన పోస్టును బట్టి రూ: 15,600, 18500, 28,000వేతనంగా ఇస్తారు.

👉 పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లో చూడగలరు.

👉Website:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:







Tags

Post a Comment

0 Comments