👉విజయవాడ : ఏపీ ఇంజనీరింగ్ ప్రవేశాల షేడ్యూల్ విడుదల..
👉ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపి సెట్ 2023 షెడ్యూలును సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి మంగళవారం విజయవాడలో విడుదల చేశారు.
👉 జులై 24 నుండి ఆగస్టు 3వ తేదీ లోపు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు.
👉జులై 25వ తేదీ నుండి ఆగస్టు 4 వరకు సహాయ కేంద్రాల వద్ద ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు.
👉 ఇటువంటి విద్య, ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: