👉NCL Recruitment Notification 2023:
👉బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన మధ్యప్రదేశ్లోని నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) 2023-24 విద్యాసంవత్సరానికి గాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉 మొత్తం ఖాళీలు: 700
👉పోస్టులు : గ్రాడ్యుయేట్/ డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలి.
👉 వయస్సు : తప్పనిసరిగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
👉విభాగాలు:
▪️మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమా
▪️ మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా
▪️ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా
▪️ బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్
▪️ బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్
▪️ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
▪️ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
▪️ బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్
▪️ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలెను.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం షార్ట్ లిస్టింగ్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
👉 స్టైఫెండ్ : ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.8000 నుంచి రూ.9000 వరకు స్టెఫెండ్ చెల్లిస్తారు.
👉 శిక్షణ కాలం : ఒక సంవత్సరం ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 3, 2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: